ఈ ఆకుకూరలు తింటే.. రోగాలు దూరం
1. బతువా.. ఇందులో విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్, అమినో ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి.
2. మెంతి.. దీని వల్ల ఎముకల సాంద్రతను కాపాడుకోవచ్చు.
3. బచ్చలికూర.. ఐరన్, ఫోలెట్ పుష్కలంగా ఉండే ఆకుకూర.
4. ఆవాల ఆకుకూర.. విటమిన్ సీ, యాంటీఆక్సిడెంట్లతో సమృద్ధిగా ఉండే ఆకుకూర.
5. తోటకూర.. ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.