VIDEO: 'పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలి'
CTR: పుంగనూరు పట్టణం 18వ వార్డులో పారిశుద్ధ్య నిర్వహణ కొరవడిందని వార్డు కౌన్సిలర్ రేష్మ అన్నారు. మున్సిపల్ మీటింగ్‌లో గురువార ఆమె మాట్లాడుతూ.. వార్డులో దోమల తీవ్రత ఎక్కువగా ఉందని, ఫాగింగ్ చేపట్టాలన్నారు. అలాగే కాల్వలను శుభ్రం చేసి, బ్లీచింగ్‌తోపాటు క్రిమిసంహారక మందులు పిచికారి చేయాలని కోరారు. పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు.