VIDEO: ఫ్లైఓవర్ పైనుంచి దూకి వ్యక్తి ఆత్మహత్య
అనంతపురం టవర్ క్లాక్ ప్రాంతంలోని ఫ్లైఓవర్‌పై గుర్తు తెలియని వ్యక్తి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న త్రీటౌన్ పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. అయితే, సీసీ రికార్డు నమోదైన దృశ్యాల ఆధారంగా పోలీసులు గుర్తు తెలియని వ్యక్తిగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.