VIDEO: శ్రీకాళహస్తీ ఆలయ గోపురం వద్ద టీడీపీ జెండాలు

VIDEO: శ్రీకాళహస్తీ ఆలయ గోపురం వద్ద టీడీపీ జెండాలు

TPT: శ్రీకాళహస్తీశ్వర స్వామి ఆలయ గోపురం వద్ద టీడీపీ నేతలు పార్టీ జెండాలు కట్టారు. ఆలయం వద్ద ఆధ్యాత్మిక చింతన తప్ప పార్టీలకు చెందిన జెండాలు, ఇతర మత చిహ్నాల ప్రదర్శించకూడదనే నిబంధనలు ఉన్నాయి. అందుకు విరుద్ధంగా పార్టీ జెండాలు కట్టడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. వెంటనే పార్టీ జెండాలను తొలగించాలని హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.