నేడు తెనాలిలో మంత్రి పర్యటన
GNTR: రాష్ట్ర ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి, స్థానిక శాసనసభ్యులు నాదెండ్ల మనోహర్ ఇవాళ తెనాలి నియోజకవర్గంలో పర్యటించనున్నారు. అంగలకుదురు, కోపల్లె, గుడివాడ, ఎరుకులపూడి గ్రామాలతో పాటు పలు ప్రాంతాల్లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ, అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు కార్యక్రమంలో పాల్గొంటారు.