సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ

ప్రకాశం: తర్లుపాడు, తాడివారిపల్లి, తుమ్మలచెరువు గ్రామాలలో మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి సతీమణి కందుల వసంత కుమారి లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు, చెక్కులు పంపిణీకి విచ్చేసిన కందుల వసంత కుమారిని మహిళలు శాలువా పూలమాలతో సత్కరించారు. లబ్ధిదారులకు రూ.4,44,000 చెక్కులను అందజేసినట్లు ఎమ్మెల్యే సతీమణి తెలిపారు.