VIDEO: 'నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి'

ADB: తాంసి మండలంలో భారీ వర్షాలు అన్నదాతకు తీరని లోటు మిగిల్చాయి. మండలంలోని కప్పర్ల గ్రామానికి చెందిన కౌడాల అఖిల్ తనకున్న వ్యవసాయ భూమిలో పత్తి పంటను సాగు చేస్తున్నాడు. గత 2,3 రోజులుగా కురిసిన భారీ వర్షానికి మూడెకరాల్లో పండించిన పత్తి పంట పూర్తిగా నష్టపోయిందని రైతు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి రైతులను ఆదుకోవాలని కోరారు.