జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలలో మాజీ ఎమ్మెల్యే

జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలలో మాజీ ఎమ్మెల్యే

SRCL: డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ఇల్లంతకుంట మండలం పెద్దలింగాపూర్‌లో ఘనంగా నిర్వహించారు. మానకొండూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ రసమయి బాలకిషన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సమతా దివస్ సందేశంతో సమానత్వం, సామాజిక న్యాయం కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం పలువురు నాయకులను సన్మానం చేశారు.