ఓల్డేజ్ వర్కింగ్ జర్నలిస్ట్‌ల సమావేశం

ఓల్డేజ్ వర్కింగ్ జర్నలిస్ట్‌ల సమావేశం

SKLM: పలాసలో ఏపీ ఓల్డేజ్ వర్కింగ్ జర్నలిస్ట్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఆదివారం ప్రత్యేక సమావేశం జరిగింది. రాష్ట్ర అధ్యక్షుడు కర్రీ శంకర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పలు అంశాలను చర్చించారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా నలుమూలల నుంచి సీనియర్ పాత్రికేయులు పాల్గొన్నారు.