కారును ఢీకొట్టిన లారీ.. ఇద్దరు మృతి

కారును ఢీకొట్టిన లారీ.. ఇద్దరు మృతి

SRD: జిల్లాలో విషాద ఘటన జరిగింది. పాటి బాహ్య వలయ రహదారిపై కారును లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో మేడ్చల్‌కు చెందిన సుభిక్ష(4) ఘటనా స్థలంలోని మృతి చెందగా.. శ్రీశైలం అనే వ్యక్తిని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలో మృతి చెందాడు. ప్రమాద సమయంలో కారులో ఆరుగురు ప్రయాణిస్తున్నారు. బీడీఎల్ భానూరు పోలీసులు కేసు నమోదు చేసే దర్యాప్తు చేపట్టారు.