VIDEO: యూరియా కష్టాలు.. సరఫరా లేక రైతుల ఇక్కట్లు

VIDEO: యూరియా కష్టాలు.. సరఫరా లేక రైతుల ఇక్కట్లు

MBNR: నవాబ్ పేట పీఏసీఎస్ వద్ద ఎరువుల కోసం రైతులు బారులు తీరారు. డిమాండ్‌కు తగ్గట్టు ఎరువుల సరఫరా లేకపోవడంతో రైతుల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గంటలు కాదు రోజుల తరబడి ఎదురు చూడాల్సి వస్తోందని రైతుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా రైతులు ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం రైతులకు యూరియా అందుబాటులో ఉంచాలని రైతులు కోరుతున్నారు.