ఇంటర్ ఫలితాల్లో దోమ విద్యార్థుల ప్రతిభ
VKB: నిన్న విడుదలైన ఇంటర్ ఫలితాలలో దోమ మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు ఉత్తమ ఫలితాలను సాధించారు. ఫస్ట్ ఇయర్ నుంచి బైపీసీ గ్రూప్‌లో మీరా- 432/ 440, వాసవి- 408/440, సెకండ్ ఇయర్‌లో అనూష- ఎంపీసీ 975/1000, వైష్ణవి- బైపీసీ 959/ 1000, రవితేజ సీఈసీ 905/1000, కౌసల్య సీఈసీ 912/ 1000 మార్కులతో సత్తా చాటారు.