ప్రజలకు సూచనలు జారీ చేసిన SP
కోనసీమ: 'మొంథా ' తుఫాన్ కోనసీమ జిల్లాలో తీరం దాటే అవకాశం ఉన్నందున జిల్లా SP రాహుల్ మీనా మంగళవారం ముందస్తు జాగ్రత్త చర్యలను పర్యవేక్షించారు. ఉప్పలగుప్తం మండలం వాసలాతిప్పా గ్రామంలొ ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ.. తీర ప్రాంత ప్రజలకు తగిన సూచనలు జారీ చేశారు. విద్యుత్, కమ్యూనికేషన్, రోడ్ల పునరుద్ధరణ బృందాలను సిద్ధం చేయాలని సూచించారు.