VIDEO: ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

VZM: 79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు కొత్తవలస పలు కార్యాలయాల్లో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. జాతీయ పతాకావిష్కరణ కొత్తవలస మండల తహసీల్దార్ అప్పలరాజు, పోలీసు స్టేషన్‌లో సీఐ షణ్ముఖరావు, ఎండీవో కార్యాలయంలో డిప్యూటీ ఎండీవో శ్రీదేవి, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో చిన్నమ్మలు, విద్యుత్ కార్యాలయంలో సూరిబాబు పతాక ఆవిష్కరణ చేసారు. కార్యాలయంలో సిబ్బంది పాల్గొన్నారు.