భీమిలి సముద్రంలో గుర్తు తెలియని మృతదేహం

భీమిలి సముద్రంలో గుర్తు తెలియని మృతదేహం

విశాఖ: ఆదివారం భీమిలి సముద్రంలో గుర్తు తెలియని మృతదేహం గుర్తించిన పోలీసులు. ఈ ఘటనపై నగరపాలెం పంచాయతీ సచివాలయంలో విఆర్ఓకు దాసరి రఘురామ్ వాకింగ్ చేస్తుండగా మృతదేహన్ని చూసినట్లు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోస్టుమార్టం కోరకు మృతదేహాన్ని భీమిలి ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు వెల్లడించారు.