'ప్రాణత్యాగం చేసి సాధించుకున్న హక్కులను కేంద్రం కాలరాసింది'

'ప్రాణత్యాగం చేసి సాధించుకున్న హక్కులను కేంద్రం కాలరాసింది'

VZM: ఇటీవల కేంద్రం తీసుకొచ్చిన కార్మిక వ్యతిరేక చట్టాలను వెంటనే వెనక్కితీసుకోవాలని CPI నెల్లిమర్ల మండల కార్యదర్శి మొయిద పాపారావు డిమాండ్‌ చేశారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాలను సవరించి తీసుకొచ్చిన 44 చట్టాలు నేటి నుంచి అమలులోకి వచ్చాయని కార్మికులు ఎన్నో పోరాటాలు ప్రాణ త్యాగాలు చేసి సాధించుకున్న హక్కులను కేంద్రం కాలరాసిందన్నారు.