'రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి'

'రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి'

SRCL: వైద్యులు రోగులకు మెరుగైన వైద్య సేవలను అందించాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సూచించారు. సీఎస్ఆర్ కింద వేములవాడ ఏరియా ఆసుపత్రికి అందించిన రూ.  1.8 కోట్ల విలువైన వైద్య పరికరాలను మంగళవారం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, ఎమ్మెల్సీ చిన్నమైల్ అంజిరెడ్డి, ఇంఛార్జ్ కలెక్టర్ గరిమ అగ్రవాల్‌తో కలిసి ప్రారంభించారు.