అద్దంకిలో న్యాయవాదులు నిరసన

అద్దంకిలో న్యాయవాదులు నిరసన

BPT: పీలేరుకు చెందిన న్యాయవాది పూజారి ఎల్లయ్యను దారుణంగా హత్య చేయడాన్ని నిరసిస్తూ శుక్రవారం అద్దంకిలో ఆలిండియా లాయర్స్ యూనియన్, బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీనియర్ న్యాయవాదులు మాట్లాడుతూ.. ఇటీవల కాలంలో న్యాయవాదులపై దాడులు, హత్యలు పెరిగిపోవడం ఆందోళనకరమని పేర్కొన్నారు.