చోరీ కేసుల్లో నిందితుడికి ఏడాది జైలు

చోరీ కేసుల్లో నిందితుడికి ఏడాది జైలు

అనకాపల్లి రూరల్ పోలీస్ స్టేషన్‌లో జరిగిన 2 చోరీ కేసుల్లో నిందితుడు కందివలస నరసింహరావు (నానికి) ఏడాది జైలు, రూ.3,000 జరిమానా విధించినట్లు ఎస్పీ తుహిన్ సిన్హా శుక్రవారం వెల్లడించారు. 2025 ఏప్రిల్ 29న కొండకొప్పాకలో జరిగిన చోరీలపై క్రైమ్ నం.96, 97/2025 కేసుల్లో ఎస్సై నాగేశ్వరరావు దర్యాప్తు చేసి చార్జ్ షీట్ దాఖలు చేసినట్లు పేర్కొన్నారు.