జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్‌గా విజిత్ కుమార్
MNCL: జన్నారం ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్‌గా విజిత్ కుమార్ బాధ్యతలు చేపట్టారు. గురువారం కళాశాలలో అధ్యాపకుల సమక్షంలో ఆయన నూతన ప్రిన్సిపాల్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వచ్చే విద్యా సంవత్సరంలో ఇంటర్మీడియట్‌లో మంచి ఉత్తీర్ణత నాకు సాధించేలా కృషి చేస్తానని తెలిపారు. ఆయనకు అధ్యాపకులు అభినందనలు తెలిపారు.