VIDEO: ఆకట్టుకున్న గోపాల కాలువలు
MDK: రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలో గోపాల కాలువలు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కార్తీకం పౌర్ణమి పురస్కరించుకొని ప్రతి సంవత్సరం నిర్వహించే ఉత్సవాల్లో భాగంగా ప్రముఖ సాంస్కృతిక పండితులు, సాంస్కృతిక శతావధాని దోర్బల ప్రభాకర్ శర్మ. విఠలేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం పురవీధుల గుండా కృష్ణుడి వేషధారణలో తిరుగుతూ ఆకట్టుకున్నారు.