VIDEO: స్వామివారికి ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే

VIDEO: స్వామివారికి ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే

ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని శ్రీ అయ్యప్ప స్వామి ఆరట్టు ఉత్సవాల కార్యక్రమాన్ని ఆదివారం వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న MLA పాయల్ శంకర్ అయ్యప్ప స్వాములతో కలిసి ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని పలు వీధుల గుండా నిర్వహించిన ఊరేగింపు కార్యక్రమంలో పాల్గొన్న MLA అయ్యప్ప పల్లకి మోసి భక్తి పారవశ్యాన్ని చాటారు.