వీధి కుక్కల దాడిలో బాలుడకి తీవ్ర గాయాలు
SKLM: కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధి అంబుసోలి గ్రామంలో రెండేళ్ల బాలుడు పూర్వణ్స్‌పై వీధి కుక్క దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. గమనించిన తల్లిదండ్రులు బాలుడును చికిత్స నిమిత్తం పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇటీవల వీధుల్లో కుక్కల సంచారం ఎక్కువ ఉందని మున్సిపల్ కమిషనర్ దృష్టి సారించి కుక్కల బెడద నుంచి పుర ప్రజలను కాపాడాలన్నారు.