వెలుగోడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నీటి మట్టం వివరాలు

వెలుగోడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నీటి మట్టం వివరాలు

NDL: వెలుగోడు బ్యాలెన్స్ రిజర్వాయర్‌లో శుక్రవారం ఉదయం 8:30 గంటల సమయానికి 14.76 టీఎంసీల నీటి నిలువ నమోదయింది. గరిష్ట నీటి నిల్వ సామర్థ్యం 16.95 టీఎంసీలు ప్రస్తుతం 864.14 అడుగుల నీటి నిల్వ నమోదు పూర్తిస్థాయి నీటిమట్టం 868.5 అడుగులు గడిచిన 24 గంటల్లో రిజర్వాయర్ నుంచి అవుట్ ఫ్లో 11,310 క్యూసెక్కులు విడుదల  చేస్తునట్లు అధికారులు తెలిపారు.