గ్రంథాలయ ఛైర్మన్‌ను సన్మానించిన అధ్యాపకులు

గ్రంథాలయ ఛైర్మన్‌ను సన్మానించిన అధ్యాపకులు

BDK: సుజాతనగర్ అబ్దుల్ కలాం ఇంజనీరింగ్ కాలేజ్‌లో జిల్లా గ్రంధాలయ ఛైర్మన్‌గా ఎన్నికైన పసుపులేటి వీరబాబు‌ను అధ్యాపకులు సన్మానించారు. ఈ సందర్భంగా కాలేజీ యజమాన్యం రమేష్ మరియు సైదయ్య మరియు శ్రీకాంత్ మాట్లాడుతూ.. వీరబాబు‌ను ఛైర్మన్ పదవి రావడం నిజంగా చాలా సంతోషంగా ఉందని. వీరబాబు చాలా కష్టపడి పైకి వచ్చాడని అలాగే మా ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయని ఆకాంక్షించారు.