జిల్లాలో ప్రొద్దుటూరు వాసి మృతి

జిల్లాలో ప్రొద్దుటూరు వాసి మృతి

CTR: పులిచెర్ల మండలం తలారివారిపల్లె సమీపంలో మామిడి తోటలో గుర్తు తెలియని మృతదేహం వివరాలు లభ్యమయ్యాయి. కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన ప్రసాద్ రెడ్డి మూడేళ్ల క్రితం కల్లూరికి వచ్చి హోటళ్లలో పనిచేసుకుంటూ జీవనం సాగించేవాడు. మృతుడి బంధువులకు పోలీసులు సమాచారం ఇచ్చారు. బంధువులు ఫిర్యాదుతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు.