ఉప్పల్ RTA ఆఫీసులో మళ్లీ మొదలైన బ్రోకర్ల దందా

ఉప్పల్ RTA ఆఫీసులో మళ్లీ మొదలైన బ్రోకర్ల దందా

MDCL: ఉప్పల్ RTA ఆఫీసులో మళ్లీ బ్రోకర్ల దందా మొదలైందని, రోజురోజుకు పెరుగుతోందని అక్కడికి వచ్చిన వారు వాపోతున్నారు. వేలకొద్ది లంచాలు తీసుకుని లైసెన్సులు జారీచేస్తున్నట్లు ఆరోపిస్తున్నారు. డబ్బు ఇస్తే చాలు.. లైసెన్స్ వచ్చేస్తుంది. ఇలాంటి వాటికీ చెక్ పెట్టాలని ఉప్పల్ పరిసర స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.