చమురు ఆంక్షలపై ట్రంప్‌ కీలక నిర్ణయం

చమురు ఆంక్షలపై ట్రంప్‌ కీలక నిర్ణయం

పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. కొన్ని రకాల చమురు ఆంక్షలను తొలగించనున్నట్లు వెల్లడించారు. యుద్ధం నేపథ్యంలో ముడి చమురు ధరలు పెరగకుండా, నిరంతర సరఫరా కొనసాగడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.