కలెక్టరేట్‌లో ఉద్యోగులు జీన్స్ ధరించొద్దని ఉత్తర్వులు

కలెక్టరేట్‌లో ఉద్యోగులు జీన్స్ ధరించొద్దని ఉత్తర్వులు

WGL: వరంగల్ నగరంలోని కలెక్టరేట్‌లో పనిచేస్తున్న ఉద్యోగులు జీన్స్, టీ-షర్ట్స్ ధరించి కార్యాలయానికి రావద్దని సోమవారం కలెక్టర్ ఆదేశించినట్లు సమాచారం. పురుషులు ఫార్మల్ దుస్తులు, మహిళలు చీరలు లేదా సంప్రదాయ దుస్తులు ధరించాలని సూచించారు. అటెండర్లు, నాలుగో తరగతి ఉద్యోగులు తెలుపు రంగు షర్ట్, ప్యాంట్ తప్పనిసరిగా ధరించాలని తెలిపారు.