అబుదాబిలో దాడి.. సిరిసిల్ల వాసికి గాయాలు
TG: అబుదాబి ఎయిర్ పోర్టుపై జరిగిన మిస్సైల్ దాడిలో రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం పోతిరెడ్డిపల్లికి చెందిన రాజేశ్వరరావుకి తీవ్ర గాయాలయ్యాయి. కొంతకాలంగా ఆయన దుబాయ్ ఎయిర్ పోర్ట్‌లో క్లీనింగ్ విభాగంలో పని చేస్తున్నాడు. UAE ఎయిర్ పోర్ట్‌పై ఇరాన్ చేసిన మిస్సైల్ దాడిలో రాజేశ్వర్ రావుకు గాయాలయ్యాయని.. కుటుంబసభ్యులకు సమాచారం అందింది.