జగన్‌ను కలిసిన బలసాని కిరణ్ కుమార్

జగన్‌ను కలిసిన బలసాని కిరణ్ కుమార్

GNTR: ప్రత్తిపాడు నియోజకవర్గ వైసీపీ ఇన్‌ఛార్జ్ బలసాని కిరణ్ కుమార్, తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ప్రత్తిపాడు నియోజకవర్గంలోని పలు సమస్యలను, ప్రస్తుత రాజకీయ పరిణామాలను జగన్‌కు బాలసాని వివరించారు.