VIDEO: షీలానగర్ సమీపంలో అగ్నిప్రమాదం

VIDEO: షీలానగర్ సమీపంలో అగ్నిప్రమాదం

VSP: షీలానగర్ సమీపంలోని గవరజగ్గయ్యపాలెం దుర్గానగర్‌లో సోమవారం అర్ధరాత్రి అగ్నిప్రమాదం జరిగింది. యార్డులోని వేస్ట్ కన్వేయర్ బెల్ట్‌లు, లారీ టైర్లు దగ్ధమయ్యాయి. స్థానికంగా ఉన్న రెండు అగ్నిమాపక శకటాలు సంఘటన స్థలానికి చేరుకొని మంటలు అదుపు చేశారు. ఎంత ఆస్తి నష్టం జరిగిందో వివరాలు తెలియాల్సి ఉంది.