నగరానికి మరో 35 గ్రీన్ మెట్రో బస్సులు

నగరానికి మరో 35 గ్రీన్ మెట్రో బస్సులు

HYD: నగరవాసులను మరింత సుఖవంతమైన, సౌకర్యవంతమైన ప్రయాణం అందుబాటులోకి రానుంది. పర్యావరణహితమైన బస్సులను పెంచే దిశలో భాగంగా టీఎస్ఆర్టీసీ ఈ బస్సులను ప్రవేశపెట్టింది. 35 బస్సులు హయత్‌నగర్-2 డిపోకు చేరగా ప్రస్తుతం 10 గ్రీన్ మెట్రో ఎక్స్ ప్రెస్ బస్సులను వేర్వేరు మార్గాల్లో తిప్పుతున్నారు.