డా. విశారదన్ అరెస్టుపై డీఎస్‌యూ ఆగ్రహం
NGKL: డా. విశారదన్ మహారాజ్‌ను పోలీసులు అక్రమంగా అరెస్టు చేయడాన్ని నాగర్‌కర్నూల్ డీఎస్‌యూ నాయకుడు సాయి మహారాజ్ ఖండించారు. ఆర్టీసీ డ్రైవర్ కుటుంబాన్ని పరామర్శించకుండా అడ్డుకోవడం అప్రజాస్వామికమన్నారు. అరెస్టు చేసిన నాయకులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ జేఏసీ, డీఎస్‌యూ నాయకులు నిరసన తెలిపారు.