'కొత్తవలసను కరువు మండలంగా ప్రకటించాలి'

'కొత్తవలసను కరువు మండలంగా ప్రకటించాలి'

VZM: రాష్ట్ర రైతు సంఘం, జిల్లా సమితి ప్రధాన కార్యదర్శి డేగల అప్పలరాజు ఆధ్వర్యంలో కొత్తవలస మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలని సోమవారం ఎమ్మార్‌వోకు వినతి పత్రం అందజేశారు. ప్రభుత్వం ఆ గ్రామాన్ని యూనిట్‌గా తీసుకుని కరువు నిర్ధారణ చేసి సహాయక చర్యలు చేపట్టాలని అన్నారు. కరువు గ్రామాల్లో రైతులకు రుణాలు మాఫీ చేసి, వాయిదా వేయాలని ఆయన కోరారు.