దేవాదాయ ధర్మాదాయ శాఖ ఇన్‌ఛార్జ్‌ను కలిసిన డివిఆర్ శర్మ

JN: తెలంగాణ దేవాదాయ ధర్మాదాయ శాఖ నూతన ఇంఛార్జ్ కమీషనర్‌గా నియామకం అయిన సీనియర్ ఐఏఎస్ అధికారిని శైలజ రామయ్యర్ ను పాలకుర్తి శ్రీ సోమేశ్వర స్వామి ఆలయ ప్రధాన అర్చకులు, తెలంగాణ రాష్ట్ర అర్చక ఉద్యోగ జేఏసీ కన్వీనర్ డివిఆర్ శర్మ శనివారం మరిషపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా అర్చక ఉద్యోగుల సమస్యలపై చర్చించారు.