నిజాయితీ చాటుకున్న ఆర్టీటీ సిబ్బంది
WNP: వనపర్తి నుంచి బయలుదేరిన ఆర్టీసీ బస్సులో ఓ ప్రయాణికుడు తన ఫోన్‌ను పోగొట్టుకోగా, కండక్టర్ నాగరాజు దానిని వెతికి పట్టుకున్నారు. జడ్చర్ల స్టేషన్ మేనేజర్ సమక్షంలో ఆ ఫోన్‌ను బాధితుడికి క్షేమంగా అందజేశారు. సిబ్బంది ప్రదర్శించిన ఈ నిజాయితీపై ప్రయాణికుడు హర్షం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలిపారు.