గుంతకల్లు మున్సిపాలిటీ ప్రత్యేక అధికారిగా ఆర్డీవో

గుంతకల్లు మున్సిపాలిటీ ప్రత్యేక అధికారిగా ఆర్డీవో

ATP: గుంతకల్లు మున్సిపాలిటీకి ప్రత్యేకాధికారి గుంతకల్లు ఆర్డీఓ శ్రీనివాస్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. కౌన్సిల్ పదవీకాలం గత మంగళవారంతో ముగిసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆర్డీఓను మున్సిపల్ ప్రత్యేకాధికారిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేయడంతో ఆయన బాధ్యతలు చేపట్టారు.