బంగారు పతకం విజేతకు కలెక్టర్ అభినందన

బంగారు పతకం విజేతకు కలెక్టర్ అభినందన

NZB: ఇండియా, మలేషియా అంతర్జాతీయ బాల్ బ్యాడ్మింటన్ సిరీస్‌లో పాల్గొని భారతదేశానికి బంగారు పతకం సాధించిన జిల్లా క్రీడాకారుడు రాసరి అనిల్ కుమార్‌ను జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి సోమవారం అభినందించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లా నుంచి అంతర్జాతీయ క్రీడా పోటీల్లో పాల్గొని భారతదేశానికి బంగారు పథకాన్ని అందించడం గర్వించదగ్గ విషయమన్నారు.