నాయుడుపేటలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు

నాయుడుపేటలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు

CTR: నాయుడుపేట మండలం రాజగోపాలపురంలోని శ్రీరామ మందిరంలో శనివారం శ్రీ కృష్ణాష్టమి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. మాజీ ఎంపీ సూళ్లూరుపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి నెలవల సుబ్రహ్మణ్యం స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం ఆయనకు యాదవ సంఘం నాయకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గోన్నారు.