విశ్వవైద్య దివ్యాంగ బంధు అవార్డు అందుకున్న జగదీష్

విశ్వవైద్య దివ్యాంగ బంధు అవార్డు అందుకున్న జగదీష్

W.G: ప్రపంచ ప్రఖ్యాత వైద్య నిపుణుడు, ద్వారకాతిరుమల విర్డ్ ఆస్పత్రి ట్రస్ట్ మాజీ డైరెక్టర్ డాక్టర్ గుడారు జగదీష్ 'విశ్వ వైద్య దివ్యాంగ బంధు' అవార్డును అందుకున్నారు. నిన్న ఫీనిక్స్‌లో జరిగిన ఉగాది వేడుకల్లో మారిషస్ ప్రధాన మంత్రి డాక్టర్ నవీన్‌చంద్ర రామ్ గూలమ్‌ ఈ అవార్డును ఆయనకు అందించారు.