రైతులకు ధాన్యం కొనుగోలు పై అవగాహన

రైతులకు ధాన్యం కొనుగోలు పై అవగాహన

ప్రకాశం: చీరాల మండలం దేవినూతల, కావూరివారిపాలెం గవినివారిపాలెం, రైతు సేవ కేంద్రాల గ్రామాల్లో రైతు సేవ కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు ఖరీఫ్ సీజన్ 2024-25 పై గ్రామ సభలను సోమవారం నిర్వహించారు. ఖరీఫ్ సీజన్లో ఈ క్రాప్ చేసుకుని ఈ కేవైసీ చేసినటువంటి రైతులందరూ కూడా ఈ పథకాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేశారు.