VIDEO: అగ్గి ప్రమాదంలో ఆర్టీసీ బస్సు దగ్ధం
KDP: వేంపల్లె మండలం వీరన్న గట్టు పల్లె వద్ద ఆదివారం ఓ ఆర్టీసీ బస్సు కరెంట్ వైర్లకు తగిలి ప్రమాదానికి గురైంది. స్థానికలు వివరాల మేరకు బస్సులో సుమారు 20 మంది ప్రయాణికులు ఉన్నప్పటికీ, అదృష్టవశాత్తూ ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. బస్సు కదిరి నుంచి వేంపల్లె వైపు వెళ్తున్నట్లు సమాచారం. ఈ ప్రమాదంపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.