లైంగిక వేధింపులకు పాల్పడ్డ ఉపాధ్యాయుడు సస్పెండ్

లైంగిక వేధింపులకు పాల్పడ్డ ఉపాధ్యాయుడు సస్పెండ్

ప్రకాశం: సింగరాయకొండ మండలం ఊళ్ళపాలెం జడ్పీ ఉన్నత పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయుడిగా పని చేస్తున్న హజరత్తయ్యను అధికారులు సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యాయామ ఉపాధ్యాయుడిగా ఉద్యోగాన్ని పొందడంతో పాటు విద్యార్థినీలను లైంగిక వేధింపులకు గురిచేసాడని విచారణలో నిర్ధారించిన జిల్లా విద్యాశాఖ అధికారి కిరణ్ కుమార్ సస్పెండ్ చేశారు.