శ్రీ ఎల్లమ్మ తల్లి ఆలయ నిర్మాణానికి భూమి పూజ

శ్రీ ఎల్లమ్మ తల్లి ఆలయ నిర్మాణానికి భూమి పూజ

SRCL: కోనరావుపేట మండలం నిమ్మ‌పెళ్లి గ్రామంలో శ్రీ ఎల్లమ్మ తల్లి ఆలయ నిర్మాణానికి మంగళవారం భూమి పూజ చేశారు. గ్రామంలో నిర్మించనున్న ఎల్లమ్మ తల్లి ఆలయానికి మహిళలు మంగళహారతులతో డప్పు చప్పుల మధ్య ఆలయ నిర్మాణం చేపట్టే స్థలానికి చేరుకుని ఆలయ నిర్మాణానికి గౌడ సంఘం ఆధ్వర్యంలో భూమి పూజ చేశారు.