ట్రంప్ తాజా సుంకాలపై చైనా హెచ్చరిక

ట్రంప్ తాజా సుంకాలపై చైనా హెచ్చరిక

ఫ్రాన్స్‌లో అమెరికా, చైనా మధ్య వాణిజ్య చర్చలు జరిగాయి. ఈ సందర్భంగా ట్రంప్ తాజా సుంకాలపై చైనా హెచ్చరించింది. ట్రంప్ సుంకాల నిర్ణయంతో రెండు దేశాల వాణిజ్య సంబంధాలు దెబ్బతింటాయని తెలిపింది. హర్మూజ్‌కు యుద్ధ నౌకలను పంపకపోతే చైనా పర్యటనను వాయిదా వేసుకుంటానని ట్రంప్ వెల్లడించారు. అయితే, ఆయన హెచ్చరికపై చైనా స్పందించలేదు.