శ్రీ యల్లమ్మ అమ్మవారి దర్శనం చేసుకున్న DSP

శ్రీ యల్లమ్మ అమ్మవారి దర్శనం చేసుకున్న DSP

NLG: ఆదివారం పురస్కరించుకొని దర్వేశిపురం స్టేజీ వద్ద వెలసిన శ్రీ యల్లమ్మ అమ్మవారిని నల్లగొండ DSP శివరామ్ రెడ్డి దర్శించుకుని ప్రత్యేక పూజలు జర్పించారు. ఆలయ ఛైర్మన్ వెంకట్ రెడ్డి వారిని శాలువాతో సత్కరించారు. ఆలయ అర్చకులు అమ్మవారి ఆశీస్సులు, తీర్ధ ప్రసాదం అందచేశారు.