ఇనగలూరులో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్

ఇనగలూరులో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్

KDP: తొండూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇనగలూరు గ్రామంలో గురువారం పోలీసులు కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. జిల్లా ఎస్‌పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐపీఎస్ ఆదేశాలతో నిర్వహించిన ఈ తనిఖీల్లో సరైన రికార్డులు లేని 10 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. అలాగే సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించారు.