వాహనాల ధ్రువపత్రాలను పరిశీలిస్తున్న ఎస్సై

వాహనాల ధ్రువపత్రాలను పరిశీలిస్తున్న ఎస్సై

VZM: కొత్తవలస పోలీస్ స్టేషన్ పరిధిలో విశాఖ అరకు ప్రధాన రహదారి పాత రైల్వే స్టేషన్ వద్ద కొత్తవలస ఎస్సై నిబంధనలు అతిక్రమించి వాహనాలు నడుపుతున్న ద్విచక్ర వాహనాలపై ఫైన్ విధించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.. డ్రైవింగ్ లైసెన్స్ ఇన్సూరెన్స్ హెల్మెట్ పొల్యూషన్ మైనర్ రైడింగ్ త్రిబుల్ రైడింగ్ చేసిన వారిపై కేసులు నమోదు చేశామని తెలిపారు.