రాష్ట్ర డిస్కంల అప్పు రూ.77,600 కోట్లు

రాష్ట్ర డిస్కంల అప్పు రూ.77,600 కోట్లు

AP: రాష్ట్ర డిస్కంల అప్పుల చిట్టాను కేంద్ర ప్రభుత్వం బయటపెట్టింది. 2024-25 నాటికి ఈ అప్పు రూ.77,600 కోట్లకు చేరిందని కేంద్రమంత్రి శ్రీపాద నాయక్ తెలిపారు. కరెంట్ కొన్న సంస్థలకు బిల్లులు కట్టడానికి రాష్ట్రంలో 105 రోజులు పడుతోందట. ఇక పేమెంట్ లేట్‌లో ఢిల్లీ ఫస్ట్ ఉండగా, తెలంగాణ (295 రోజులు) థర్డ్ ప్లేస్‌లో ఉంది. గుజరాత్ 4 రోజుల్లోనే చెల్లిస్తోంది.